Powered by Blogger.

Sunday, January 16, 2011

అందానికే అసూయ

అందానికి అసూయ కలగదా నిను
చూసిన మరుక్షణం...

ఆశకే ఆశ కలుగదా నిను
చూడాలని అనుక్షణం...

జక్కన శిల్పం జన్మనెత్తిందా
బాపూ బొమ్మకు ప్రాణం  వచ్చిందా

అని వెతికే కవికి
అందని అపురూప సౌందర్యం
నీ సొంతం


---

వెంకట్ నందన్

Labels

About This Blog

  © Blogger template 'External' by Ourblogtemplates.com 2008

Back to TOP