హి హి హేవిఠో!
>>>"మంచి వ్యాసాన్ని చదవడానికి శ్రమించడంలో అర్థం ఉంది"
అంటే చెడ్డ వ్యాసాన్ని చదవటానికి శ్రమించటంలో అర్థం లేదనేనా?
నాకర్థం కానిదేమిటంటే... అసలు మంచైనా చెడ్డైనా వ్యాసాన్ని చదివితేనే కదా తెలిసేది అది ఎలాంటిదో... అలాంటప్పుడు దేనిైనా శ్రమించాల్సిందేగా. మంచిది ఎందుకు మంచి అనిన్నీ, చెడ్డది ఎందుకు చెడ్డది అనిన్నీ, మరలాంటప్పుడు మధ్యస్తమైన వ్యాసాలను చదివేదెవరు?
ఇంతకీ మంచి వ్యాసమంటే ఏమిటి? మధావులకు నచ్చిందా? సామాన్య జనాలకు నచ్చిందా? లేక మన మీడియా టూయీలకు నచ్చగా ఊదరగొట్టిందా?
అటూ ఇటూ కాకుండా ఉండి ఎవరికీ అర్థం కానిదా? లేదా అలా అర్థం కానప్పుడు మన మీడియోకరోళ్ళు (వీళ్ళనే కొందరు మీడియా వాళ్ళు అంటారు) భుజానేసుకుని మోసిందాన్ని జనామోదం క్రింద భావించి అందరూ గొప్పన్నారు కనుక నేనేమన్నా తక్కువ తిన్నానా అనుకుని అది గొప్పన్నర అన్నదా?
0 comments:
Post a Comment